Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/header.php on line 11

Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/header.php on line 13
<br /> <b>Notice</b>: Use of undefined constant news_id - assumed 'news_id' in <b>/home/metroindia/public_html/header.php</b> on line <b>26</b><br /> TDP, BJP Position in Telangana-Metro India.co

Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/viewnews.php on line 17

Notice: Undefined variable: newsres1 in /home/metroindia/public_html/viewnews.php on line 28

Notice: Undefined variable: res123 in /home/metroindia/public_html/viewnews.php on line 63

Notice: Undefined variable: newsarr010 in /home/metroindia/public_html/viewnews.php on line 80

Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/viewnews.php on line 84
TDP, BJP Position in Telangana

                   తెలంగాణలో మిగతా పార్టీల సంగతేంటి..

        తెలంగాణ రాష్ట్రంలో ఇక టీఆర్ ఎస్ కు తిరుగులేదు. గులాబీ దళం నేతలతో పాటు విశ్లేషకులు కూడా చెబుతున్న మాటలివి. కారు గుర్తుతో ఎలాగోలా పొత్తు పెట్టుకొని నెట్టుకొచ్చేద్దామని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది. ఇప్పటికే పొత్తులపై తెరవెనక ఓ ఒప్పందానికి కూడా వచ్చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి తెలంగాణలో మిగతా పార్టీల పరిస్థితేంటి.. టీడీపీ ఈసారి తెలంగాణలో జెండా పాతుతుందా.. అనుకూలం అని చెబుతున్నా బీజీపీ ఏమైనా సత్ఫలితాలు సాధిస్తుందా..

      సమన్యాయం పేరుతో కొన్నేళ్లుగా టీడీపీ హోరెత్తించింది. అటు జై సమైక్యాంధ్ర అనకుండా.. ఇటు జై తెలంగాణ అనకుండా బ్యాలెన్స్ గా బండి లాక్కొచ్చింది. కానీ తెలంగాణ కల సాకారం అయింది. ఎన్నికలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి టైమ్ టీడీపీ ప్రచారాస్త్రం ఏంకానుంది.. ఆ పార్టీకి తెలంగాణలో సీట్లు వస్తాయా.. ఇప్పటికే సైకిల్ పై భయంతో చాలామంది తెలుగుతమ్ముళ్లు టీఆర్ ఎస్ లోకి షిఫ్ట్ అవుతున్నారు. బోధ్ ఎమ్మెల్యే ఆల్రెడీ జంప్. కల్వకుర్తి ఎమ్మెల్యే కూడా క్యూలో ఉన్నాడని టాక్. మరి ఇలా తెలుగుదేశం నేతలంతా కారెక్కుతుంటే టీడీపీ జెండా పట్టుకునేది ఎవరు. అటు బీజీపీ కూడాపైకి హుషారుగా కనిపిస్తున్నా.. టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల్ని కాదని తెలంగాణలో తమకి ఓటేస్తారా అనే డౌట్ వాళ్లని కూడా పట్టిపీడిస్తోంది. తెలంగాణకు మద్దతు తెలిపామని ఆర్భాటంగా చెబుతున్నా.. ఆ ప్రకటనలు ఎన్ని ఓట్లు రాలుస్తాయనేది ఆసక్తిగా మారింది.
 





Tags : Telangana state, telangana political change, TDP, BJP Position in Telangana, tdp in telangana, bjp in telangana

HEALTH TOPICS