Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/header.php on line 11

Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/header.php on line 13
<br /> <b>Notice</b>: Use of undefined constant news_id - assumed 'news_id' in <b>/home/metroindia/public_html/header.php</b> on line <b>26</b><br /> Yevadu premiere Collections Donating to Lord..! -Metro India.co

Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/viewnews.php on line 17

Notice: Undefined variable: newsres1 in /home/metroindia/public_html/viewnews.php on line 28

Notice: Undefined variable: res123 in /home/metroindia/public_html/viewnews.php on line 63

Notice: Undefined variable: newsarr010 in /home/metroindia/public_html/viewnews.php on line 80

Notice: Use of undefined constant news_id - assumed 'news_id' in /home/metroindia/public_html/viewnews.php on line 84
Yevadu premiere Collections Donating to Lord..!


వెంకన్నా‘ఎవడు’ని కాపాడు..!

ప్రొడ్యూసర్ దిల్‌రాజు ‘ఎవడు’భారమంతా తిరుమల వెంకటేశ్వరుడిపై వేశాడు. దాదాపు ఆరునెలలుగా వాయిదాపడుతూ వస్తున్నఈ మూవీపై ఆడియన్స్ టాక్ ఎలాగవుంటుందోనని భయపడుతున్నాడు. ఒకవైపు సంక్రాంతికి(జనవరి 12న) సినిమాని రిలీజ్ చేస్తున్నా ఎక్కడో టెన్సన్ ఆయన్ని వెంటాడుతోంది.

వెంటనే ఆపద మొక్కులవాడు తిరుమల వెంకన్నను ప్రార్థించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్లని వెంకన్న ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి వెంకన్నబాబు ఏం చేస్తారో చూడాలి. ఎప్పుడులేని విధంగా భారీ ఎత్తున ఈ మూవీని విడుదల చేయబోతున్నాడు. ఇక ఈ మూవీ న్యూటీజర్‌ని క్రిస్మస్‌కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట.





Tags : ap cinema news, tollywood news, tollywood gossips, yevadu movie, yevadu movie another trailer release plan, dilraju producer, yevadu premiere collections donating to lord venkaateswara

HEALTH TOPICS